20వ తేదీన నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక
ఈ నెల 20వ తేదీన నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికను జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాస్తవానికి 13వ తేదీన జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, కోరం లేకపోవడంతో ఎన్నికను జిల్లా కలెక్టర్ వాయిదా వేశారు.